Suryakumar Yadav Record: కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు.. టీ20ల్లో ఒక్క ఓటమి లేదు!
- అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న సూర్యకుమార్
- సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలు
- టీ20ల్లో టీమిండియాకు ఒక్క ఓటమి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సూర్య నాయకత్వం వహించిన ఒక్క టీ20 సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ గణాంకాలు సూరీడి కెప్టెన్సీ స్థాయి ఎలా ఉందో ఇట్టే తెలియజేస్తున్నాయి. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు ఏంటో ఓసారి చూద్దాం.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సిరీస్ ఫలితాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాపై 4-1, మరోసారి కంగారో జట్టుపై 2-1తో టీమిండియా గెలుపొందింది. దక్షిణాఫ్రికాపై 1-1 డ్రా, ఆ తరువాత 3-1 విజయం అందుకుంది. అలాగే శ్రీలంకపై 3-0, బంగ్లాపై 3-0,ఇంగ్లండ్ జట్టుపై 4-1, న్యూజీలాండ్ పై 4-1 విజయాలు టీంఇండియా అందుకుంది. అంతేకాదు సూర్య నాయకత్వంలో భారత్ ఆసియా కప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.
Also Read
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
Also Read: Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
ఇక ప్రపంచ వేదికపై కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అతని కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2026లో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఈ గణాంకాలతో సూర్యకుమార్ టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 81.81 విజయ శాతం కలిగిన కెప్టెన్‌గా నిలిచాడు. మొత్తంగా చూస్తే సూర్య నాయకత్వంలో టీమిండియా దూకుడైన ఆట, సాహసోపేతమైన నిర్ణయాలు, సమతుల్య జట్టు కాంబినేషన్‌తో ప్రత్యర్థులకు కఠిన సవాల్ విసురుతోంది. ఇదే ఫామ్ కొనసాగితే భవిష్యత్ టోర్నీల్లో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగించడం ఖాయం.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!