Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vu Vibe Series 75-inch 4K QLED Google TV: భారీ స్క్రీన్ టీవీ కొనాలని అనుకునే వారికి ప్రముఖ బ్రాండ్ Vu టెలివిజన్స్ నుంచి వచ్చిన 75 అంగుళాల 4K గూగుల్ టీవీ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, ప్రీమియం ఆడియో సపోర్ట్‌తో వినియోగదారులకు థియేటర్ లెవల్ అనుభవాన్ని అందిస్తుంది. మరి టీవీ పూర్తి వివరాలేంటో చూసేద్దామా..
PM Modi: ఏఐ కంటెంట్ పై వాటర్‌మార్క్ తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ఈ Vu 75VIBE DV టీవీ 189 సెం.మీ (75-ఇంచ్) పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. 4K Ultra HD (3840 × 2160) రిజల్యూషన్‌తో ప్రతి చిత్రం క్లియర్‌గా, నేచురల్‌గా కనిపిస్తుంది. QLED టెక్నాలజీ వల్ల బ్రైట్‌నెస్, కలర్ అక్యూరసీ మెరుగ్గా ఉంటుంది. అలాగే Dolby Vision సపోర్ట్ ఉండటం వల్ల HDR కంటెంట్ చూస్తే మరింత రియలిస్టిక్ విజువల్స్ కనిపిస్తాయి. అంతేకాదు ఇది Dolby Atmos ఆడియో టెక్నాలజీతో వస్తుంది. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తే థియేటర్ లాంటి సౌండ్ అనుభవం కచ్చితంగా లభిస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా సౌండ్ స్పష్టంగా, డైనమిక్‌గా వినిపిస్తుంది.

ఈ టీవీలో Google TV OS ఉంటుంది. దీంతో నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ OTT యాప్స్ ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ వల్ల వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేయవచ్చు. Chromecast built-in ఉండటం వల్ల మొబైల్ నుంచి కంటెంట్‌ను నేరుగా టీవీలోకి స్ట్రీమ్ చేయవచ్చు. ఈ టీవీ ఫాస్ట్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీంతో యాప్స్ ల్యాగ్ లేకుండా త్వరగా ఓపెన్ అవుతాయి. HDMI, USB పోర్ట్స్, Wi-Fi, Bluetooth వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉండనే ఉన్నాయి. దీంతో గేమింగ్, స్ట్రీమింగ్, ఇతర డివైస్ కనెక్ట్ చేయడం సులభం.
S*exually Assaulted: బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..
ఈ టీవీ అసలు ధర (MRP) రూ. 1,00,000 వరకు ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. తాజా ఆఫర్ల ప్రకారం ఈ 75 అంగుళాల భారీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 60,990 ధరకే లభిస్తోంది. అంటే మీరు దాదాపు రూ. 39,000 పైగా ఆదా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!