ప్రతి డైరెక్టర్ కు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.  నేడు టీచర్స్ డే సందర్భంగా ఏ డైరెక్టర్ ఏ సబ్జెక్టు ను ఎంచుకొని సినిమాలు తీస్తున్నారో సరదాగా చూద్దాం

త్రివిక్రమ్  తన సినిమాల్లో తెలుగు పదాలు ఎక్కువగా వాడుతుంటాడు.. తెలుగు టీచర్

సుకుమార్  స్వతహాగానే లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ తన సినిమాల్లో కూడా లాజిక్స్ గా తీస్తాడు

శివ కొరటాల  ప్రతి సినిమాలో కూడా ఒక సోషల్ మెసేజ్ పెడుతుంటాడు- సోషల్ టీచర్

రాజమౌళి  చరిత్రలకే రారాజు.. హిస్టరీ టీచర్

బోయపాటి శ్రీను  ప్రతి సినిమాలో గాల్లో ఏదో ఒకటి లేపేస్తు ఉంటాడు.. ఫిజిక్స్ టీచర్

రామ్ గోపాల్ వర్మ  ప్రస్తుతం వస్తున్న సినిమాలో రొమాన్స్ అంటే వర్మనే- బయాలజీ టీచర్

శ్రీకాంత్ అడ్డాల  విలువలు, కుటుంబం లేనిదే శ్రీకాంత్ సినిమా ఉండదు- ఎథిక్స్ టీచర్

సంకల్ప్ రెడ్డి  ఫార్ములాలతో రాకెట్లను, షిప్ లను పైకి పంపిస్తూ ఉంటాడు- కెమిస్ట్రీ టీచర్