Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న మౌళి, లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ దొంగ నా కొడుకు అనే సినిమాను రూపొందించారు. సెన్సార్ అభ్యంతరాలతో డీఎన్‌కే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఒక రకంగా మిశ్రమ స్పందన అందుకుంది.
అయితే, సినిమా కంటెంట్ ఎలా ఉన్నా పెద్దగా విమర్శల జోలికి వెళ్లని వారు కూడా ఈ సినిమా విషయంలో కాస్త నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. దానికి కారణం మౌళి ఆటిట్యూడ్. వాస్తవానికి, అతని గురించి ఒక యూట్యూబ్ యాంకర్ తప్పుగా మాట్లాడాడని అందరికీ మౌళి మీద సానుభూతి కలిగింది. కానీ, తర్వాత మౌళి పలు సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తన స్నేహితుడైన మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలిసి హీరోలను అనుకరిస్తూ కొంతమంది హీరోల అభిమానుల మనసు నొచ్చుకునేలా చేసిన కొన్ని స్కిట్స్ కారణంగా పరిస్థితి మారింది.
Also Read
- Dil Raju : 'వారణాసి' రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
- Dil Raju: 'టాక్సిక్' నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
- Pawan Kalyan - Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న 'వకీల్ సాబ్' కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
- Varanasi: 'వారణాసి' రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
అయితే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ, ఆ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరి దృష్టి మౌళి మీద పడింది. “మౌళి ఇప్పుడు దొంగ నా కొడుకు సినిమాతో ట్రోల్స్‌కి దొరికిపోయాడు” అనే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంతేకాక, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మౌళి ఉన్న సమయంలో అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాల మీద ట్రోల్స్ లాంటివి చేస్తూ ఉండేవాడు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండేవాడు. కానీ, ఇప్పుడు తాను హీరోగా చేసిన రెండో సినిమాతోనే ట్రోల్స్‌కి దొరికిపోతాడని ఊహించి ఉండడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
-
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?