Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చితో కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా.. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా అసభ్యకర వీడియోలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా రన్నింగ్ బస్సులో ఓ యువతి రీల్స్ కోసం చేసిన వికృత చేష్టలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇదివరకు కొండ ప్రాంతాలు, జలపాతాల వద్ద ప్రమాదకర రీల్స్ చేస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. మరోవైపు, బస్సుల్లో ప్రయాణించే మహిళలను కొందరు ఆకతాయిలు వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వీడియోలకు ప్రజల నుంచి సింపతీ లభిస్తుండటాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జనాల్ని తప్పుదోవ పట్టించేలా, కావాలనే వేధింపులకు గురవుతున్నట్లు నటిస్తూ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.
Also Read
- JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
- అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
- Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
- MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
ఈ క్రమంలోనే ఓ యువతి రన్నింగ్ బస్సులో ప్రయాణిస్తూ రీల్స్ తీసేందుకు ప్రయత్నించింది. ఎలాగైనా తన వీడియో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో బస్సులో నిలబడి ఉన్న ఓ వ్యక్తి వెనుకకు వెళ్లింది. ఆ వ్యక్తి కనీసం ఆమె వైపు చూడకపోయినా, కావాలనే అతడిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. పలుమార్లు ఉద్దేశపూర్వకంగానే తన శరీర భాగాలను అతడికి తాకిస్తూ కెమెరాలో వీడియో రికార్డు చేసింది. ఆ యువతి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదెక్కడి విడ్డురం.. కేవలం వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతగా దిగజారాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దెత్తున నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
बस में महिला वायरल होने के लिए अपनी इज्जत सारे आम नीलम कर दिया।
पुरुष दूर हटता नजर आ रहा फिर भी महिला बॉडी टच करके वायरल होना चाह रही है
पुरुष अगर रिएक्शन का एक्शन कर दे तो तुरंत विक्टिम कार्ड खेलने लगेगी 🤔 https://t.co/xD6yhC4JKG
— Nisha Bharti (@Nisha_BhartiX) November 20, 2026
తాజావార్తలు
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
-
Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
-
IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..