Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
- సత్తెనపల్లిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు
- చైర్మన్‌గా రామాంజనేయులు ప్రమాణ స్వీకారం
- వైస్ చైర్మన్ పదవిపై టీడీపీ కౌన్సిలర్ల పట్టు
- ఏకాభిప్రాయం లేక ఎన్నిక వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. పొత్తు ఒప్పందం ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై తలెత్తిన భేదాభిప్రాయాలు ఎన్నిక ప్రక్రియను నిలిపివేశాయి. దీంతో సత్తెనపల్లి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
చైర్మన్‌గా రామాంజనేయులు ప్రమాణం..
కూటమి పొత్తులో భాగంగా సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీకి, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. జనసేన తరఫున వైస్ చైర్మన్ అభ్యర్థిగా దివ్యవాణి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో అధికారులు టీడీపీ నేత రామాంజనేయులును మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జనసేన అభ్యర్థి దివ్యవాణి వైస్ చైర్మన్‌గా ప్రమాణం చేయాల్సి ఉంది.
Also Read
- Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
- Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
- Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
- Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
టీడీపీ కౌన్సిలర్ల పట్టు.. ఓటింగ్ డిమాండ్‌తో వాయిదా
అయితే వైస్ చైర్మన్ పదవి విషయంలో టీడీపీ కౌన్సిలర్లు భిన్న స్వరం వినిపించారు. తమ పార్టీకి చెందిన నారాయణస్వామికే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని వారు గట్టిగా పట్టుబట్టారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ రావడంతో, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
-
Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!