నథింగ్ ఫోన్ 1 (జులై12)

ఫీచర్లు: 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ,  క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 778జీ ప్లస్‌ చిప్‌ సెట్‌, 50ఎంపీ బ్యాక్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 (జులై 14)

ఫీచర్లు: 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.5-అంగుళాల డిస్‌ప్లే

ఒప్పో రెనో 8 (జులై 18)

ఫీచర్లు: మీడియాటెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్‌, 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఒప్పో రెనో 8 ప్రో (జులై 18)

ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా

మోటో జీ 42 (జులై 11)

ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ

ఫీచర్లు:  ఆక్టా-కోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా