Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు. అయితే ఒక లేడీ డైరెక్టర్ సినిమాను ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ, దాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామాయణ గాధతో ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో.. ఈసారి ఎలాగైనా రామాయణాన్ని ప్రజలకు అద్భుతంగా చూపించాలని నితీష్ మరో రామాయణ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి పూనుకున్నాడు.
Nandamuri Balakrishna: బాలయ్య.. కొడుకు గురించి ప్రతి ఏడాది ఇదే అంటున్నావ్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇక ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రావణాసుడిగా చిత్ర బృందం ఎంపిక చేసింది అయితే అందువల్ల సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం కన్నడ హీరో భారీగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ. 150 కోట్లు ఈ పాత్ర కోసం హీరో డిమాండ్ చేశాడట. తన మార్కెట్ ను బట్టి ఈ రేంజ్ లో డిమాండ్ చేసి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు. అయినా కూడా ఒక పాత్ర కోసం అంత డిమాండ్ చేయడం ఎక్కువ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా అసలు ఈ పాత్రలో యష్ నటిస్తున్నాడా లేదా అనే విషయం కూడా అధికారికంగా చెప్పాల్సి ఉంది. మరి ఈ కన్నడ పాన్ ఇండియా స్టార్ ఆ పాత్రను ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!