Home
Yash
Yash News
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్దాస్పై సోషల్… -
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
Why Ramayana Trailer Postponed: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై మరో కీలక ప్రకటన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ను నేడు విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే చివరి నిమిషంలో ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా సందర్భంగా… -
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో… -
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
ఇండియన్ సినీ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా, ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త… -
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
భారతీయ సంస్కృతి, జీవన విధానంలో విడదీయరాని భాగమైన పవిత్ర ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం.. భరతభూమి నుంచి ప్రపంచ యవనికపైకి తన మహా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. జూలై 24న గ్లోబల్ వైడ్గా విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్కు ముందు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినీ చరిత్రలోనే ఒక… -
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
టాక్సిక్ నుంచి ఏది బయటికొచ్చినా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఏ టీజర్ రిలీజ్ అయినా ఇంత వైలెన్సా, ఇవేం ఇంటిమసి సీన్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ తబాహి రిలీజ్ తర్వాత, గీతూ మోహన్ దాస్ కు పోటీగా కియారాను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తబాహి సాంగ్ కొంతమందికి నచ్చినా, రొమాన్స్ హద్దులు దాటిందంటూ చాలా మంది విమర్శించారు. పెళ్లికి ముందు కియారా గ్లామరస్ గా కనిపించినా ఇంతలా… -
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
Ramayana Trailer: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోను రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్కు తాజాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించగా, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘రామాయణ’ ట్రైలర్ను రెండు వేర్వేరు వెర్షన్లలో… -
Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
స్టోరీని బోల్డ్గా, రొమాంటిక్గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగా ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతు మోహన్దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నే మించిపోయిందా? ‘టాక్సిక్’ నుంచి వచ్చిన ‘తబాహి’ సాంగ్తో గీతు మరొకసారి హీట్ ఎలా పెంచింది. యష్, కియారా అద్వానీలపై తీసిన ‘తబాహి’ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘టాక్సిక్’తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో గీతు మోహన్దాస్, సందీప్ వంగాను ఫాలో అయింది.… -
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. అయితే తాజాగా విడుదలైన ‘హానర్ థై ఫాదర్’ పోస్టర్ చూస్తుంటే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ కేవలం యాక్షన్ తోనే హిట్ అవ్వలేదు, రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట.. ఆ మదర్ సెంటిమెంట్ ప్రజలను బాగా కనెక్ట్ చేసింది. ఇప్పుడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..