Ranbir Kapoor: యానిమల్ రాముడు అయితే? జనం ఒప్పుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor’s Ramayana is finally going to sets: రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో యానిమల్ హీరో శ్రీరాముడిగా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . దంగల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై పలు భాగాలతో సినిమా చేయాలనుకున్నాడు, అందుకోసమే చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తి చేశాడు. అయితే అనేక కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ముఖ్యంగా అలాగే ప్రధానమైన నటీనటుల ఎంపిక కోసం కూడా చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి కనిపించనుందని అంటున్నారు. నిజానికి మొదట, సీత భాగం అలియా భట్‌తో ప్లాన్ చేయబడింది, కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
Vyuham censor: ఎట్టకేలకు సాధించిన వర్మ.. వ్యూహం సెన్సార్ చేయించాడుగా!
Also Read
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
- Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యష్ నటించనున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కాగా మొదటి భాగం రావణుడి ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌తో రాముడు, సీత కథలు చెబుతారని అంచనాలు ఉన్నాయి. పార్ట్ 2 లో, రావణుడి పాత్ర మరింత కీలకంగా ఉంటుందని అంటున్నారు. దర్శకుడు నితీష్ తివారీ అలాగే ఆయన టీం కొన్ని నెలల క్రితం రామాయణ ప్రపంచాన్ని నిర్మించడాన్ని అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు బ్లూప్రింట్ పూర్తయింది. ఇక రామాయణం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరిలో ప్రారంభమవుతుంది. ఆస్కార్-విజేత సంస్థ DNEG ప్రాజెక్ట్ కోసం VFX అందించేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో ఒక రకమైన ఇమేజ్ తెచ్చుకున్న రణబీర్ రాముడిగా మారితే ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చర్చనీయాంశం అయింది.
- Tags
- animal
- Ramayana
- Ranbir Kapoor
- Yash
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!