Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ‘ధురంధర్’ ఓటీటీలోకి రావడంతో సౌత్ ఆడియెన్స్‌లో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ ఊపును చూస్తుంటే మార్చి 19న విడుదల కాబోతున్న ‘ధురంధర్ 2’కి దక్షిణాదిన తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ‘ధురంధర్ 2’ హవా ముందు ‘టాక్సిక్’ కాస్త వెనుకబడిందనే చర్చ సాగుతోంది.
Also Read : Brahmanandam : నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్లే”: పుట్టినరోజు వేళ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం!
Also Read
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా, నిషేధం..
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
సాధారణంగా సౌత్ స్టార్ హీరోలకు ఇక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, ‘ధురంధర్’ సినిమాకు ఉన్న మ్యాజిక్ వల్ల రణ్వీర్ సినిమాకే ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యష్ ‘టాక్సిక్’ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ధురంధర్ పార్ట్-2 కోసం సౌత్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరు స్టార్ల మధ్య పోరు ఎలా ఉండబోతుందో, ఏ సినిమా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
-
ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
-
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!