TOXIC Glimpse : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ విడుదలైంది. నేడు యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుండి టీజర్ ను రిలీజ్ చేసారు. మేకింగ్ లో కొంచం కెజిఎఫ్ చాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. అలాగే కార్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ యాక్షన్ కు బాంబులు పేలడం అనేది కాస్త అతిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, డార్క్ ఫెయిరీ టేల్ టోన్, యష్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక రవి బాసృర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మొత్తంగా ‘టాక్సిక్’ పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. యష్ బర్త్ డేతో టాక్సిక్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచిన టాక్సిక్ ఇప్పుడు వచ్చిన రాయ ఇంట్రో తో ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇచ్చింది. మరో రెండు నెలల్లో రిలిజ్ కాబోతున్న టాక్సిక్ తో యష్ ఈసారి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!