Venkatesh:మంచి సినిమాను ఆదరించాలనంటే తెలుగు ప్రేక్షకులు.. మంచి కథను సపోర్ట్ చేయాలంటే తెలుగు హీరోల తరువాతే ఎవరైనా.. సినిమా బావుంది అని టాక్ రావడం ఆలస్యం హీరోలు సైతం సినిమాను చూసి తమ రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. ప్రస్తుతం వెంకీ మామ కూడా అదే పనిలో ఉన్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే చైతూ షోయూ అనే రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే.
80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఆఫ్రేమ్ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు…
Venkatesh: ఆట కదరా శివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలైనా, మల్టీస్టారర్ అయినా టక్కున ఓకే చెప్పి టాలీవుడ్ రేలంగి మామయ్య గా మారిపోయాడు వెంకీ మామ.
Ori Devuda: విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్. తాజాగా క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు.
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది.
Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తునే దర్శకత్వం వహించాడు.
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒక పక్క నిర్మాతగా మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూనే మరోపక్క మంచి కథలతో హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.