దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వెబ్ సీరీస్ కంటెంట్ ఏంటి? ఎవరు ఎలా నటించారు అనే విషయాలని కాసేపు పక్కన పెడితే అసలు రానా నాయుడు ట్రెండ్ అవ్వడానికి ఏకైక కారణం ఈ సీరీస్ లోని బూతులు. మొదటి ఎపిసోడ్ నుంచి మొదలైన బూతుల పరంపర, అడల్ట్ కంటెంట్ ఇది నిజంగానే ‘అడల్ట్ సీరీస్’ ఏమో…
Suryavamsam: తెలుగునాట రీమేక్స్ తో కింగ్ లా సాగారు హీరో వెంకటేశ్. తమిళంలో విజయవంతమైన 'సూర్యవంశం' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు.
Venkatesh: విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు.
Venkatesh: ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని, ఎటువంటి ఫ్యాన్ వార్ లేని ఏకైక హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ సినిమా అంటే అందరి హీరో ఫ్యాన్స్ సైతం ఎంకరేజ్ చేస్తారు.
Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్ అయ్యాడు. వెంకీ మామ గన్ను పట్టుకోని నెట్ ఫ్లిక్స్ కి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్…
Venkatesh: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి హిట్స్ వస్తాయో.. ఎవరికి ప్లాప్స్ వస్తాయో చెప్పడం కష్టం. అసలు ప్లాప్స్ లేని డైరెక్టర్ ఒక ప్లాప్ అందుకున్నా ముందు ఉన్న సక్సెస్ సినిమాలు గురించి మాట్లాడుకోరు కానీ..
విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి…
కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఏ భాషలో రూపుదిద్దుకున్న జనం ఆదరిస్తారని, అలానే ఇతర భాషా చిత్రాలకూ ఇక్కడ థియేటర్లు ఇవ్వాల్సిందేనని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు. వెంకటేశ్ తో ఆయన తీసిని 'నారప్ప' మూవీ వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13న రీ-రిలీజ్ అవుతోంది.