IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo CEO Resigns: ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం ఎదురైంది. ఇండిగో దారుణమైన ఆపరేషనల్ ఫెయిల్యూర్ తర్వాత కేంద్రం ఇండిగోపై కన్నెర్ర చేసింది. ఆ సమయంలోనే సీఈఓ రాజీనామాను పౌరవిమానయాన శాఖ కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత, రాహుల్ భాటియా తాత్కాలికంగా కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భాటియా తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని ఎయిర్‌లైన్ ధృవీకరించింది.
గతేడాది డిసెంబర్ 3-5 తేదీల మధ్య ఏకంగా 2507 విమానాలను ఇండిగో క్యాన్సిల్ చేసింది, 1852 సర్వీసుల్ని ఆలస్యం మచేసింది. దీని వల్ల దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. పైలట్స్ FDTL నిబంధనలను అమలు చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఈ పరిణామాల తర్వాత ఇండిగో షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించింది. డీజీసీఏ జనవరి 17, 2026న, రూ.22 కోట్లకు పైగా జరిమానాలు విధించింది. ఎల్బర్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. సేవల మెరుగుదల నిర్ధారించడానికి రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ అందించాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!