రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!
- భారత మార్కెట్లో కొత్తగా POCO C85x 5G స్మార్ట్‌ఫోన్
- 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- Unisoc T8300 (6nm) ఆక్టా కోర్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Arm Mali-G57 MC2 GPU.
- 32MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా
- 6300mAh భారీ బ్యాటరీతో 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 4GB + 64GB వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,999...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన POCO C85కు కొనసాగింపుగా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఇది TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం Arm Mali-G57 MC2 GPUను అందించారు. ఇందులో 4GB LPDDR4X ర్యామ్ ఉండగా.. స్టోరేజ్ పరంగా 64GB అండ్ 128GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా దీనిని 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
Also Read
- Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్‌ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
- 144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
- Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
- Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOSపై పనిచేస్తుంది. కెమెరా విభాగంలో 32MP ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో 6300mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తూ.. 1000 చార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ ఆరోగ్యం 80% వరకు నిలుస్తుంది. అలాగే 7.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.
ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 14 నుంచి ఫ్లిప్కార్ట్ లో అమ్మకలకు అందుబాటులోకి రానుంది.
Battery Ka Khiladi has arrived to change the power game!
Meet the POCO C85x 5G, built for those who refuse to slow down.
A massive 6300mAh battery to keep you going longer, paired with blazing 5G speed to keep you ahead.
The wait is over!! Available at lowest price pic.twitter.com/6ZieoQYBEx
— POCO India (@IndiaPOCO) March 10, 2026
తాజావార్తలు
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్‌పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు