Venkatesh : స్వామి వివేకానంద వెబ్ సిరీస్ లో నటించాలనుకున్న వెంకటేష్.. కానీ కుదరలేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.. రానా నాయుడు కంటే ముందుగానే వెంకటేష్ స్వామి వివేకానంద పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయాల్సి ఉందని సమాచారం..ఈ సిరీస్‌కు నీలకంఠ దర్శకత్వం వహించాల్సి ఉంది అని తెలుస్తుంది.. కానీ అనివార్య కారణాల ప్రీ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత ఈ సిరీస్ ఆగిపోయినట్లు దర్శకుడు నీలకంఠ పేర్కొన్నాడు. ఇటీవల సర్కిల్ అనే సినిమాను నీలకంఠ తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన స్వామి వివేకనంద సిరీస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ను చేశాడు. స్వామి వివేకానంద సిరీస్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్అంతా పూర్తయినట్లు ఆయన పేర్కొన్నాడు.
స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్న ఈ సిరీస్‌లో నటించడానికి వెంకటేష్ ఎంతో ఆసక్తిని కనబరిచారని నీలకంఠ అన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత అనుకోకుండా ఈ సిరీస్ ఆగిపోయినట్లు ఆయన తెలిపాడు..ఇప్పటికి ఈ సిరీస్ చేయడానికి వెంకటేష్ ఎంతో ఆసక్తి గా ఉన్నారని నీలకంఠ పేర్కొన్నాడు. సరైన ప్రొడ్యూసర్ కనుక దొరికితే స్వామి వివేకానంద సిరీస్ మొదలయ్యే అవకాశం కూడా ఉందని తెలిపాడు దర్శకుడు నీలకంఠ. ప్రస్తుతం ఈ దర్శకుడి కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి..నీలకంఠ దర్శకత్వం వహించిన సర్కిల్ మూవీ ఈ వారం విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సాయిరోనక్, బాబా భాస్కర్ మరియు అర్షిణ్ మోహతా ప్రధాన పాత్రలలో నటించారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?