Chiru: మెగాస్టార్ కి ఒటీటీ ఆఫర్? నో చెప్పడానికి కారణం అతనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు కూడా చేరిపోయింది. రానాతో కలిసి వెంకీ చేసిన ఈ వెబ్ సిరీస్ కి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అసలు వెంకీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేశాడనేది ఎవరికీ అర్థంకాని విషయం. తెలుగు ఆడియన్స్ మాత్రమే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు, అది కూడా వెంకటేష్ ఉన్నాడు కాబట్టే అంతే కానీ నార్త్ లో మాత్రం రానా నాయుడుకి మంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఇందుకే సీరీస్ కి సెకండ్ సీజన్ ని కూడా అనౌన్స్ చేశారు.
కారణాలు ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో రానా నాయుడుకి మాత్రం వెంకీ ఇమేజ్ కి గట్టి దెబ్బేసింది. అందుకే ఇప్పుడు వెబ్ సిరీస్‌లు అంటేనే మన హీరోలు భయపడిపోతున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ భారీ ఓటిటి ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో మంచి కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అని చెప్పారు చిరంజీవి. ఇప్పుడు మాత్రం ఓ బడా సంస్థ చిరుతో వెబ్ సిరీస్ కోసం అప్రోచ్ అవగా, రానా నాయుడు రిజల్ట్ వలన నో చెప్పేశాడట. రానా నాయుడు సీరీస్ హిట్ అయి ఉంటే చిరుని కూడా ఒటీటీలో మంచి డెబ్యు ఇచ్చే వాడేమో.
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!