రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా మారిన చిత్ర బృందం నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల ఎఫ్ 3 రికార్డు మోత మోగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం…
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నూరవ చిత్రం ఏది? అనగానే ‘గంగోత్రి’ అంటూ చప్పున సమాధానం చెప్పేస్తారు. నిజానికి దర్శకేంద్రుని వందో సినిమాగా తెరకెక్కాల్సింది వేరే ఉందట! తన నూరవ చిత్రం చరిత్రలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పాలని ఓ భారీ మల్టీస్టారర్ తీయాలని ఆయన ఆశించారు. అప్పటికే ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ కు కథను సమకూర్చిన చిన్నికృష్ణను పిలిపించి రాఘవేంద్రరావు ఓ మల్టీస్టారర్ తయారు చేయమన్నారట! అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఉండేలా కథ రూపొందించారు.…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ ఫ్రాంఛైజ్ ‘ఎఫ్3’.. ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా కొనసాగుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఎఫ్3’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. సాధారణంగా ఏ సినిమా…
కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరివాడిని కాదు. నా బిగ్గెస్ట్ హిట్ తెలుగులోనే వచ్చింది. ఇక్కడ నాకు వరుస విజయాలు లభించాయి. నిజానికి నేను, వెంకటేశ్ కలసి ‘మర్మయోగి’ చేయవలసి ఉంది. మిస్ అయింది. వెంకీ కాస్ట్యూమ్…
పటాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు ఆయన తీసిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే.. కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో అనిల్ సినిమాలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించేస్తాయి కూడా.. ఇక ఇటీవలే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్3.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 27 న రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సోమవారం సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. నితిన్ చివరి చిత్రం మ్యాస్ట్రో కొద్దిగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా…
అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్ సీరిస్ లో మొట్టమొదటి సారి వెంకటేశ్ నటిస్తుండటం విశేషం. అలానే మొదటిసారి బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ను ఇందులో చేస్తున్నాడు రానా. ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా నటిస్తుండగా, అతని తండ్రిగా, జైలు నుండే అన్ని కార్యక్రమాలను సెట్ చేసే గ్యాంగ్ స్టర్ గా వెంకటేశ్…