LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..
- గ్యాస్ సంక్షోభం వేళ ఘరానా దోపిడి..
- ట్రక్కు నుంచి సిలిండర్ల చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ‘‘చమురు మంటలు’’ రేపుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10 శాతం ఎల్‌పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం చెప్పింది.
Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.!
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు దొంగలు LPG) సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేశారు. ఈ ట్రక్కులో రూ. 18 లక్షల విలువైన 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. పోలీసులకు ట్రక్కు కోసం వెతకగా, ఖాళీ ట్రక్కు దర్శనమిచ్చింది. చోరీకి గురైన సిలిండర్ల కోసం వెతుకుతున్నారు.
ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు యజమాని నీరజ్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. మార్చి 2న ప్లాంట్ నుంచి 524 సిలిండర్ల లోడ్‌తో కాన్పూర్ దేహత్ వెళ్లాల్సి ఉంది. హోలీ పండగ కారణంగా డ్రైవర్ రాజ్‌కుమార్ ట్రక్కును ప్లాంట్ బయట నిలిపేసి ఇంటికి వెళ్లాడు. మార్చి 6న ఆ ట్రక్కు పారీచా సమీపంలోని హైవే పక్కన ఖాళీగా కనిపించింది. లారీలోని జీపీఎస్ కూడా ధ్వంసమైనట్లు గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్లను వెతకడానికి ప్రత్యేక టీంలను పోలీసులు రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!