భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO X8 Pro, X8 Pro Max 5G: పోకో (POCO) సంస్థ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్లు పోకో X8 ప్రో (POCO X8 Pro), పోకో X8 ప్రో మాక్స్ (POCO X8 Pro Max 5G)లను గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత్‌లో కూడా మార్చి 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. తాజాగా వచ్చిన పుకార్లు, టీజర్ల తరువాత కంపెనీ ఈ లాంచ్ తేదీని ధృవీకరించింది. ika టీజర్ చిత్రం ప్రకారం X8 Pro వైట్, X8 Pro Max బ్లాక్ కలర్‌లో రాబోతున్నాయి. ఈ రెండు ఫోన్లకు మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో పాటు వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
Lavanya Tripathi : మెగా కోడలికి తప్పని సోషల్ మీడియా వేధింపులు..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
చిప్‌సెట్ విషయానికి వస్తే X8 Proలో మీడియాటెక్ డిమెంసిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇక X8 Pro Max మోడల్‌లో మీడియాటెక్ డిమెంసిటీ 9500s చిప్‌సెట్ ఉండనుంది. లీక్‌ల ప్రకారం POCO X8 Proలో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికి వస్తే గ్లోబల్ వర్షన్‌లో 6500mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే భారతీయ వర్షన్‌లో మాత్రం 7560mAh భారీ బ్యాటరీ ఉండవచ్చని సమాచారం.
Surendhar Reddy : పవన్ కళ్యాణ్ సినిమాతో సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇస్తారా?
ఇక POCO X8 Pro Max 5G మొబైల్ మరింత పెద్ద డిస్‌ప్లేతో రానుందని సమాచారం. ఇందులో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో OISతో 50MP ప్రధాన కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. అలాగే IP69K రేటింగ్ తో పాటు 9000mAh భారీ బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశముంది. మొత్తంగా పెద్ద డిస్‌ప్లేలు, కొత్త మీడియాటెక్ చిప్‌సెట్లు, భారీ బ్యాటరీలతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లో హడావిడి చేయనున్నాయి.
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!