కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర టీజర్‌లో హీరో యష్, బ్రెజిలియన్ నటి బీట్రిజ్ టోఫేన్ బాఖ్ మధ్య ఉన్న కొన్ని అశ్లీల కార్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సీన్లపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వివాదం చెలరేగింది. దాంతో చిత్ర యూనిట్, నటి బీట్రిజ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. Also…
Toxic Movie Budget and Remunerations: కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుసగా కథానాయికల పాత్రలను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులలో భారీ బజ్ ఏర్పడింది. ఇక యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ టీజర్‌ని విడుదల చేశారు. ఈ…
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు హీరో యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో.. టాక్సిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నటీమణులను…
బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్‌గా ఎదిగిన కియారా అద్వానీ.. టాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే.. మహేష్ బాబుతో వర్కౌటైన మ్యాజిక్, రామ్ చరణ్‌తో విషయంలో ఫెయిలవుతోంది. ‘వినయ విధేయ రామ’ తేడా కొట్టినా, ‘గేమ్ ఛేంజర్’తో మరో అవకాశమొచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. హిందీలోనూ ‘వార్ 2’ రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ…
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఏ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో కియారా ‘ నదియా’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో…
యష్‌కు టాక్సిక్‌తో టెన్షన్ పెరుగుతోందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. రెండు ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ ₹600 కోట్లకు పెరిగింది, ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్‌లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, క్యాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి, ఇవన్నీ ప్రాజెక్ట్‌ను స్లోమోడ్‌లోకి నెట్టాయి. Also Read : Tollywood : తండ్రి…
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్…
కెజీయఫ్ సిరిస్ తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్నాడు యష్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ…