Home
Toxic
Toxic News
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్‌కు మరో భారీ విజయం అందుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. కేజీఎఫ్ రేంజ్ విజయం ఊహించుకున్న యష్‌కు బిగ్ షాక్ తగిలినట్లే… -
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమా బిజినెస్‌పై పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు రిటర్నబుల్ బేసిస్‌పై దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నెట్టింట ప్రచారం జరుగుతున్నట్లుగా ‘టాక్సిక్’తో దిల్ రాజుకు నష్టం తప్పదనే… -
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రంగంలోకి దిగారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమలో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకు ‘కేజీఎఫ్ 2’ మాత్రమే ఆ… -
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
Toxic Advance Booking: కన్నడ సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా రాకీ భాయ్‌గా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న యష్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో ‘టాక్సిక్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్న హంగామా చూస్తే.. ఈసారి యష్ టార్గెట్ చాలా పెద్దదిగానే ఉన్నట్లు అర్థమవుతోంది.… -
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
Yash, NTR , Nani Films: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో హీరో ఇమేజ్‌తో పాటు అతడి చుట్టూ డైరెక్టర్ సృష్టించే ప్రపంచం కూడా కీలకంగా మారుతోంది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, యూనిక్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ కోవలో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలు నిలుస్తున్నాయి. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని డిజైన్… -
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
Dil Raju: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ… -
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
Toxic Advance Booking: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా బుక్‌మైషోలో టికెట్ అమ్మకాల జోరుతో ఇప్పటికే ఉన్న కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డులను కూడా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యష్ నటించిన… -
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు… -
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు… -
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
Huma Qureshi: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ హ్యూమా ఖురేషీ.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తనపై, ‘టాక్సిక్’ టీమ్‌పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రేమ, రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూడటానికి రావాల్సిందే అనిపించింది. ‘టాక్సిక్’ టీమ్…
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!