Huma Qureshi joins Yash Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. టాక్సిక్‌లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ నటించనుందని ముందునుంచి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై…
కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి…
Kareena Kapoor to make her South Debut with Yash in Toxic: రవీనా టాండన్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, అమృతా రావు, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, శ్రద్దా కపూర్.. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది పరిశ్రమలో సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ నటించగా.. ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే, ‘దేవర’లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ దక్షిణాది సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఆమె…
Toxic: కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది.