Toxic : పాన్ వరల్డ్ లాంగ్వేజెస్ లో టాక్సిక్.. హాలీవుడ్ వుడ్ పై కన్నేసిన యష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెజీయఫ్ సిరిస్ తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్నాడు యష్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి.
Also Read : Nithiin : అరడజనుకుపైగా ప్లాపులు.. రిలీజ్ కు రెడీగా మరో సినిమా
Also Read
కాగా ఆ మధ్య యష్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై బజ్ ను అమాంతం పెంచేసాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ కన్నడ మీడియా సిర్కిల్స్ లో వినిపిస్తోంది. టాక్సిక్ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి షూట్ చేస్తున్నారట. ఇండియాతో పాటు హాలీవుడ్ లోను ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అని షూటింగ్ మొదలైనపుడు ప్రకటించిన మేకర్స్ అనుకోని కారణాల వలన విడుదల వాయిదా వేశారు. లేటెస్ట్ గా ఈ సినిమాను 2026 మార్చి 19 విడుదల చేస్తామని ప్రకటించారు. KGF తర్వాత లాంగ్ గ్యాప్ తో వస్తున్న టాక్సిక్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!