ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీని నూరు శాతానికి పెంచారు. వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలనూ తొలగించారు. దాంతో పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ తమిళ చిత్రం ‘వలిమై’, అలియాభట్ హిందీ మూవీ ‘గంగూబాయ్ కఠియావాడి’ వంటివి పలు భాషల్లో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది . తెలుగు సినిమాల విషయానికి వస్తే… ఫిబ్రవరి మాసంలో అనువాదాలతో కలిపి ఏకంగా…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ముంబై లో మలైకా యోగా ట్రైనర్ గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి అందం ముందు ఈ కుర్ర హీరోయిన్ పనికిరాదు కూడా. 48 ఏజ్ లోనూ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సెగలు రేపుతోంది. ఇక నిత్యం అమ్మడి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక తాజగా మలైకా కొన్ని…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నట్లు కాజల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి విజయవంతమైన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాల వలన కొందరి మనోభావాలను దెబ్బతీశారని కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా భీమ్లా నాయక్ లో కుమ్మరి కులస్థులను అవమానించారని తెలుపుతూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి ఫస్ట్ సింగిల్ కూడా సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజగా నేడు మహాశివరాత్రి కారణంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు…
నందమూరి తారక రామారావును ఏ ముహూర్తాన ‘నటరత్న’ అన్నారో, ఎవరు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని దీవించారో కానీ, ఆయన ఆ బిరుదులకు అన్ని విధాలా అర్హులు! అంతేనా ఆయన నటజీవితంలో అన్నీ ఎవరో అమర్చినట్టుగానూ జరిగిపోయాయి. తెలుగునాట హీరోగా వంద చిత్రాలను, రెండు వందల సినిమాలను అతివేగంగా పూర్తి చేసిన ఘన చరిత్ర ఆయన సొంతమే! ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక, జానపద చిత్రాలో కథానాయకునిగా వెలుగొందిన ఘనత కూడా ఆయన పాలే! మన దేశంలో అత్యధిక…
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. లింగుస్వామి- రామ్ కాంబో అనగానే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ని కూడా అంతే భారీగా…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే స్టైలిష్ లుక్ ఫోటోషూట్ తో వర్క్ కి కూడా సిద్ధమని తెలిపాడు. ప్రస్తుతం కథలను వింటున్న తేజు.. రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే దేవుడు గురించి, టైమ్ గురించి ఇటీవల నాన్ స్టాప్ గా ట్వీట్స్ వేస్తున్న ఈ హీరో తాజగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. ” గాడ్స్…
‘ఖిలాడి’తో మరో డిజాస్టర్ ప్లాప్ ఇచ్చిన రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మరోమారు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. అంతే కాదు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో పడింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లివ్ ఓటీటీకి ఇచ్చినట్లు యూనిట్ చెబుతోంది. తెలుగులో స్ట్రీమింగ్ ఆరంభంచిన…