Home
Tollywood News
Tollywood News News
-
NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. రచ్చ మొదలైంది
NTR 30: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. -
Aaron Carter: శ్రీదేవిలానే బాత్ టబ్ లో శవంగా తేలిన యంగ్ సింగర్..?
Aaron Carter: అమెరికన్ యంగ్ సింగర్ అనుమానాస్పద మరణం ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ యంగ్ సింగర్ ఆరోన్ కార్టర్ తన బాత్ రూమ్ టబ్ లో శవంగా కనిపించాడు. -
Vishwak Vs Arjun: విశ్వక్- అర్జున్ వివాదం.. సంచలన నిజాలు వెలుగులోకి..?
Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు. -
Vishwak Sen: అవును.. నచ్చలేదు.. బయటికి వచ్చేశా..?
Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది. -
Bhagyashree: ఆసుపత్రిలో భర్త.. నవ్వుతూ వీడియో తీసిన నటి భాగ్యశ్రీ
Bhagyashree: నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అప్పట్లో కుర్రకారును మొత్తం తన వైపు తిప్పుకొంది. ప్రేమ పావురాలు సినిమాతో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ -
Arjun Sarja: టాలీవుడ్ అంటే పద్దతి.. అది లేకపోతే ఇంట్లో కూర్చో.. విశ్వక్ పై అర్జున్ సీరియస్
Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు. -
Vishwak Sen: మరోసారి పొగరు చూపించిన విశ్వక్.. సినిమా నుంచి అవుట్
Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. -
Tammareddy Bharadwaj: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడే.. అతనికి అంత సీన్ లేదు
Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై కానీ, ప్రస్తుత రాజకీయాలపై కానీ ఆయన నిత్యం తన యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను చెప్తూనే ఉంటారు. -
Venkatesh: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండు’ అని చెప్తున్న వెంకీ మామ
Venkatesh: ఆట కదరా శివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Aha Naa Pellanta Trailer:పెళ్లి పీటలు మీద పెళ్లి ఆగిపోతే ఆ పెళ్ళికొడుకు బాధ ఎలా ఉంటుందో తెలుసా..?
Aha Naa Pellanta Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటిటీని నమ్ముకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటిటీనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుర్ర హీరోలు సైతం తమ రూట్ మారుస్తున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!