టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది.…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా…
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎ. ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాల’ని ఆకాంక్షించారు. ఓ మంచి కథతో హీరోగా…
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా ..…
అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని బాలయ్య లుక్ లీకైన విషయం తెల్సిందే. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన మేకర్స్ లీకులను ఎంకరేజ్ చేయకుండా బాలయ్య…
టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు అనిల్ రావిపూడి. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ లో మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో తీసి మెప్పించిన అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ” పటాస్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రోజూ…
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అప్పటి నుండి మరి ట్రైలర్ సంగతి ఏమిటనే ప్రశ్న పవర్ స్టార్ అభిమానులలో కొట్టిమిట్టాడుతోంది. దానికి సమాధానం లభించింది. ముందు అనుకున్న సమయానికే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి 8.10 నిమిషాలకు ‘భీమ్లా నాయక్’…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల…