Home
Tollywood News
Tollywood News News
-
Vey Daruvey: నాగచైతన్య చేతుల మీదుగా ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ రిలీజ్
Vey Daruvey: సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న 'వెయ్ దరువెయ్' సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను హీరో నాగ చైతన్య రిలీజ్ చేసారు. -
Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా
Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు సిద్దార్థ్. ఇక సిద్దు సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. -
Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్
Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు. -
Akkineni Nagarjuna: ఎందుకీ మౌనం.. నాగార్జున.. ఇప్పుడైనా మాట్లాడు..?
Akkineni Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా అందరి బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ఆయనెందుకు మౌనం వహిస్తున్నాడు.. -
Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య
Nandamuri Balakrishna: సాధారణంగా ఒక వివాదం వచ్చినప్పుడు సెలబ్రిటీలు కానీ, రాజకీయ నేతలు కానీ ఏం చేస్తారు.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే చూస్తారు. -
Nandamuri Balakrishna: అక్కినేని వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్వీ రంగారావు కుటుంబం
Nandamuri Balakrishna: నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు రగిల్చిన వివాదం ఇప్పుడప్పుడే తెమిలేలా లేదు. ఇక ఈ విషయంపై అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని నట వారసులు కూడా స్పందించారు. -
MM Keeravani: బ్రేకింగ్.. కీరవాణికి పద్మశ్రీ
MM Keeravani: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధం అవుతోంది. 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగరంగా వైభవంగా చేయడానికి ప్రభుత్వాలు సన్నధం అయ్యాయి. -
Sirivennela: సీఎంను కలిసిన సిరివెన్నెల కుటుంబం
Sirivennela: సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలో నిత్యం జీవించే ఉంటారు. -
Keerthy Suresh: మహానటి పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే..?
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది. -
Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
Pathaan: గతేడాది బాలీవుడ్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు, బడ్జెట్ సినిమాలు ఇవేమి బాలీవుడ్ ను కాపాడలేకపోయాయి.
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!