బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ…
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్…
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో గతేడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఏక…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని.. మిగతా ఎవ్వరికీ ఆ అర్హత లేదని చెప్పి సంచలనం సృష్టించిన వర్మ.. మరోసారి మెగా…
నటుడు మురళీ మోహన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో కొత్త కుర్రాడిగా పరిచయమై ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మురళీ మోహన్. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ…
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోసెఫ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే …