మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె…
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మణూస్ను హత్తుకుటుంది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం గురించి ఎన్టీవీ మూడు రోజుల క్రితమే తెలిపిన విషయం తెల్సిందే.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం జూబ్లీ హిల్స్ రాడ్ నెం 36 లో ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, కారుకు మూడు ఛలాన్లు వేసిన ట్రాఫిక్ పోలీసులు.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందిన విషయం తెలిసిందే.…
కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే…
హైదేరాబద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు ఉల్లంఘించినవారిపై కొరడా జుళిపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం చూపించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతుంటారని అందరికి తెలిసిందే. ఇటీవల వారిని కూడా పోలీసులు వదలడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, మంచు మనోజ్, నాగ చైతన్య…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నాగ చైతన్య తో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాలను లైన్లో పెట్టి క్షణమ్ కూడా తీరిక లేకుండా వర్క్ లో మునిగి తేలుతోంది. ఇక విడాకుల తరువాత సామ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. తన విడాకుల విషయం దగ్గరనుంచి ట్రోల్స్, కేసు అంటూ అన్ని సోషల్ మీడియా ద్వారే కానిచ్చేసింది తప్ప మీడియా ముందు…
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోల్లో కృష్ణ ఒకరు.. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఘట్టమనేని ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప బయట ఎక్కడ కృష్ణ కనిపించడం లేదు. ఇక తాజాగా కృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ ఫోటో చూసి కృష్ణకు ఏమైంది అని అభిమానులు…