Home
Tollywood News
Tollywood News News
-
The Kerala Story: తమిళనాడును గజగజలాడిస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఓటిటీ ఎప్పుడంటే..?
The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు. -
Rashmika: ఓ.. పాప.. ముందు వెనుక చూసుకోవాలిగా.. ఇప్పుడు అడ్డంగా దొరికావ్
Rashmika: సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లను మోసం చేయడం అస్సలు కుదరడం లేదు. అసలు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట.. ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో మాట అనే ఛాన్స్ కూడా లేదు. గూగుల్ తల్లి దయవలన అన్ని నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాయి. -
Aravind Swami: మణిరత్నం హీరో ప్రమోషన్స్ లో కనిపించడేం..?
Aravind Swami: నా చెలి రోజావే అని పాట విన్నప్పుడల్లా మన కళ్ళముందు అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపమే అరవింద్ స్వామి. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి .. -
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ ను పట్టించుకోరేంటి..?
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి. -
PKSDT: ఏందీ ‘బ్రో’ ఆ టైటిల్.. ‘దేవుడు’ ఏమయ్యాడు..?
PKSDT: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అనే పాట పాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెరే.. అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అసలే మామఅల్లుళ్ళ మల్టీస్టారర్.. పవన్ దేవుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ హైప్ ను ఓ రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాయి. -
Suman: రజినీకాంత్ స్పీచ్ లో తప్పు లేదు.. చంద్రబాబు టైమ్ బ్యాడ్ అంతే
Suman: ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి. -
Samyukta: ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. ఎఫైర్స్ వలనే రెండు నెలలకే
Samyukta: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు. -
Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. -
Anchor Jhansi: నన్ను ఎంతోమంది మోసం చేశారు.. వారిపై కక్ష
Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయభాను తరువాత యాంకర్ గా పేరు తెచ్చుకుంది ఝాన్సీ మాత్రమే. సుమ సైతం ఆమె తరువాతే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం యాంకరింగ్ కు స్వస్తి పలికి నటిగా పేరు తెచ్చుకుంది ఝాన్సీ. -
Anasuya: తప్పు చేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టిన అనసూయ
Anasuya: గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకుంది అని పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అనసూయ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఫాన్స్ కు, అనసూయకు మధ్య 'THE' వివాదం జరుగుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!