Home
Tollywood News
Tollywood News News
-
Naga Chaitanya: మీరందరు నా కస్టడీలోకి వస్తారు.. అది పక్కా
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Jogi Naidu: ఝాన్సీతో విడాకులు.. ఆమెకోసం ఇప్పటికీ ఏడుస్తున్నా, కానీ
Jogi Naidu: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలియని వారు టాలీవుడ్ లో లేరు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఝాన్సీ ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. మంచి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. -
Simhadri: సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ
Simhadri: జీవితం.. ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యిందో కానీ, మాములు రిలీజ్ లు కంటే.. రీ రిలీజ్ లే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఈ రీరిలీజ్ హంగామా అయితే మరింత ఎక్కువగా ఉంటుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
Adah Sharma: ఆ వివాదం ఏమో కానీ.. ఈ చిన్నదానికి ఇన్నాళ్లకు స్టార్ డమ్ వచ్చింది
Adah Sharma: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారు చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ అవుతారు.. ఇంకొంతమంది ఆ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఏళ్ళు పడుతుంది. -
Rakul Preet Singh: గడ్డ కట్టిన నీళ్లలో.. బికినీ వేసుకొని.. హీట్ పుట్టిస్తోంది
Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ కే పరిమితమయ్యిందా..? అంటే అవును అనే మాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేదు. -
Bellamkonda Srinivas: సమంత, తమన్నా లకు ఆ వీడియోలు పంపా.. అందుకే ఒప్పుకున్నారు
Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. -
Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా మాట్లాడతాడు అనిఅందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. -
Ooru Peru Bhairavakona Teaser: ‘విరూపాక్ష’ను మించి భయపెట్టేలా ఉందే
Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. -
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లు. హాట్ హాట్ డిబేట్లతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. -
Ustaad Bagath Singh: ఫ్యాన్స్ .. ఉస్తాద్ వస్తున్నాడు.. పండగ షురూ చేయండి
Ustaad Bagath Singh: హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా!
-
AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. ఓ నావికుడు మృతి
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
ట్రెండింగ్
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!