Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు.
Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంబో ఎట్టకేలకు నేడు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గబ్బర్ సింగ్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో ఇదే సినిమాను భవదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించారు.
Dilip Kumaమహానటుడు దిలీప్ కుమార్ పేరు వినగానే 'ట్రాజెడీ కింగ్' అన్న ఆయన ట్యాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా 'స్వర్ణయుగం' చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్ నటించిన అనేక చిత్రాలు సంగీతసాహిత్యాల పరంగా ప్రేక్షకుల మదిని దోచాయి.
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి.
Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు.
Hansika Motwani: నటి హన్సిక మోత్వాని, తన చిన్ననాటి ఫ్రెండ్ సోహెల్కతురియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది.
Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.