Shivaji Raja: టాలీవుడ్ ప్రేక్షకులకు శివాజీ రాజా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించారు ఆయన.
Darsan:కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ హీరో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు కాబట్టి..
Suresh Kondeti: ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత 'సంతోషం' సురేశ్ కొండేటి ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కీలక పదవిని చేపట్టారు. ఎఫ్.ఎన్.సి.సి(FNCC) లోని కల్చరల్ వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి నియమితులయ్యారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి అటు రాజకీయాలను, ఇటు అభిమానులను తన ట్వీట్స్ తో వేడెక్కిస్తున్నాడు. ఉదయం నుంచి వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య కౌంటర్లు, సెటైర్లు నడిచిన సంగతి తెల్సిందే.
Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఒక్క హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తూ పూర్తి నటుడిగా పేరుతెచ్చుకుంటున్నాడు.
Raviteja: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండి. మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఎందులో.. ఎప్పుడు అని అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
Sayaji Shinde: టాలీవుడ్ స్టార్ విలన్స్ లో షాయాజీ షిండే ఒకరు. విలన్ గానే కాకుండా మంచి సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పిస్తున్న షాయాజీ వివాదంలో చిక్కికున్నాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. నేడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.
WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.