JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులకు ఉగాది పర్వదినం వేళ ఒక అదిరిపోయే తీపి కబురు అందించారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న బాక్సాఫీస్ వద్ద వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన ‘ఊసరవెల్లి‘ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
Also Read : Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన నటించిన పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఊసరవెల్లి’ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన సంగీతం, మరియు ఆ చిత్రంలోని ఎమోషనల్ యాక్షన్ సీన్లు అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా ఫేవరెట్ ‘ఊసరవెల్లి’ గ్రాండ్ థియేట్రికల్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర బృందం అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మే 20న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున షోలు పడనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #NTRBirthday మరియు #OosaravelliReRelease వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!