Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది..
Ugram Trailer: అల్లరి నరేష్ నుంచి నరేష్ గా మారిపోయాడు అల్లరోడు. కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నరేష్ కాదు ఇప్పుడు ఉన్నది. ఒక నటుడుగా పరిణీతి చెందుతూ.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాలతో నరేష్ ఇంకో సైడ్ ను చూపిస్తున్నాడు.
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ లో ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, విమర్శలు, ఛీత్కారాలు, ముద్దులు, వెకేషన్స్, సినిమా.. బయోపిక్.. ఇలా ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వస్తున్నారు.
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు విరూపాక్షతో హిట్ అందుకున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కార్తీక్ దండు రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోపెట్టి థ్రిల్ చేసి సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు.
Sai Dharam Tej: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని సిరివెన్నలే సీతారామశాస్త్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యంతోనే మెగా మేనల్లుడు ముందు అడుగు వేసి.. విజయాన్ని అందుకున్నాడు.
Jennifer Lawrence:ముద్దమందారం లాంటి ముద్దుగుమ్మ జెన్నీఫర్ లారెన్స్. కేవలం 22 ఏళ్ళ వయసులోనే ఉత్తమనటిగా 'సిల్వర్ లైనింగ్ ప్లే బ్యాక్స్' సినిమాతో ఆస్కార్ సొంతం చేసుకుంది. నటుడు నికోలస్ హౌల్ట్ తోనూ, ఫిల్మ్ మేకర్ డారెన్ అరనోఫ్స్కీ తోనూ సహజీవనం చేసింది.
VeeraSimhaReddy: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా రెండు వారాలు ఆడితే గొప్ప విషయం.. రెండు నెలలు ఆడితే ఇంకా గొప్ప విషయం.
Indraja: హా.. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో.. నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. మనస్సు లాగేస్తోంది లాగేస్తోంది.. అంటూ కుర్రాళ్ళ గుండెలను కూడా లాగేసుకుంది నటి ఇంద్రజ. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది.
Ramabanam Triler: మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.