Bichhagadu 2: ఈ బిచ్చగాడు హిట్ కొట్టేశాడమ్మా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bichhagadu 2: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. బిచ్చగాడు లో తల్లి సెంటిమెంట్ చూపించి మెప్పించగా.. బిచ్చగాడు 2 లో చెల్లి సెంటిమెంట్ తో అదరగొట్టేసాడని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో కథ బావుంటే ప్రేక్షకులు ఏ భాషా చిత్రం అనేది పట్టించుకోరు. ఇక ఈ సినిమా రిలీజ్ వరకు కూడా అంత బజ్ ను క్రియేట్ చేసుకోలేకపోయింది. విజయ్ కు తెలుగు రాకపోవడం, తెలుగులో అంతగా ఇంటర్వ్యూలు చేసినా అంత క్లిక్ అవ్వకపోవడం జరిగాయి. అయినా కూడా ఈ సినిమా మౌత్ టాక్ మంచిగా అందుకోవడంతో పాటు మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టింది.
Devara: ‘దేవర’ వచ్చేశాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
ఇక చాలామంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పర్లేదు.. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్లు చెప్పుకొస్తున్నారు. అయినా కూడా ఎక్కడా సినిమా వేస్ట్ అని మాత్రం చెప్పకపోవడం విశేషం. చెల్లి సెంటిమెంట్ తో అభిమానులు కంటనీరు కూడా పెట్టుకున్నారట. ఇదే విధంగా అభిమానులు ఆదరిస్తే.. సినిమా రికార్డ్ కలక్షన్స్ కూడా అందుకుంటుందని చెప్పుకొంటున్నారు.మరి ముందు ముందు బిచ్చగాడు 2 ఎలాంటి కలక్షన్స్ అందుకొని ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!