Pushpa 2: సుకుమార్ మావా.. శ్రీవల్లీని లేపేసావా అంటూ సోషల్ మీడియాలో రచ్చ.. ఎక్కడిది ఈ ఫోటో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక పుష్పలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మికనే ఈ చిత్రంలో కూడా నటిస్తుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించింది అనడం కంటే జీవించింది అనాలి. డీ గ్లామర్ రోల్ లో రష్మిక నటన, డ్యాన్స్ ఇప్పటికి ఆకట్టుకొంటున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నిన్ననే ఫహద్ ఫాజిల్ తన షెడ్యూల్ ను కూడా పూర్తిచేశాడు.
First Look Posters: ఈ ఏడాది ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇవే
Also Read
ఇక స్టార్ హీరో సినిమా అనగానే షూటింగ్ సెట్ లో ఫోటోలు, వీడియోలు లీక్స్ అవ్వడం కామనే. తాజాగా పుష్ప 2 నుంచి రష్మిక పిక్ లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చనిపోయినట్లు కనిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందని, కొత్త హీరోయిన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చిన ఈ ఫోటోనే సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఫోటో.. రష్మిక నటించిన బెంగాలీ సినిమాలోనిది అని.. పుష్ప 2 లోనిది కాదని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!