PEDDI : చెన్నై సూపర్ కింగ్స్ తో ‘పెద్ది’ రచ్చ రచ్చే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే, అంతకంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల కోసం ఒక భారీ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేసింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించబోతోంది.
Also Read : Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ఈ వేడుకలో ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఈ ఈవెంట్‌లో రెహమాన్ తన క్లాసిక్ హిట్లతో పాటు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ లోని పాటలను కూడా పాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చికిరి చికిరి, రై రై రారా సాంగ్స్‌తో ఐపీఎల్ టీమ్స్ రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి భారీ వేదికపై రెహమాన్, పెద్ది చిత్రంలోని పాటలను ఆలపించడం వల్ల.. సినిమాకు దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ రావడం గ్యారెంటీ. ఏదేమైనా.. పెద్ది సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?