Prabhas: మాకు ఆ లుంగీ లుక్కే కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ సినిమా. అన్ని పాన్ ఇండియా సినినిమాల మధ్య చిన్న చిత్రంగా తెరకెక్కుతున్నా కూడా ప్రభాస్ నటిస్తుండే సరికి పాన్ ఇండియా ఇమేజ్ ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారట. రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఫేమస్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న యాక్షన్ సినిమాలకు విరుద్ధంగా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో డార్లింగ్ కామెడీ చేస్తున్నాడట.. అంతేకాకుండా నలుగురు ముద్దుగుమ్మలతో మస్త్ రొమాన్స్ కూడా ఉందని టాక్.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రభాస్ క్లాస్ లుక్ అదిరిపోయింది. చెక్స్ షర్ట్.. నుదుటిన బొట్టు.. పొడవైన జుట్టుతో డార్లింగ్ అదరగొట్టేశాడు. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారట.. అయితే ఆ లుక్ మాత్రం వేరే లెవెల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. బియర్డ్ లుక్..టీ షర్ట్ మీద షర్ట్.. ప్రభాస్ అదరగొట్టబోతున్నాడట.. అంతేకాదు ముఖ్యంగా ప్రభాస్ లుంగీ కట్టుకొని కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ లుంగీ లుక్కే మాకు కావాలి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ ఫిల్మ్స్ లోనే కనిపించాడు. ఈ లుక్ కొద్దిగా క్లాస్ గా ఉండేలా కనిపించడంతో ఈ లుక్కే కావాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఆ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!