Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని అనే సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కూడా అవార్డును అందుకుంది.
Akhil Akkineni: చిత్ర పరిశ్రమ అన్నాకా పుకార్లు వస్తూ ఉంటాయి. పోతు ఉంటాయి. కానీ, కొన్ని కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి లైక్స్ కోసం పాకులాడే కొంతమందిలో ఉమైర్ సంధు మొదటి స్థానంలో ఉంటాడు. బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకు తిరిగే ఇతడు..
Crow: నమ్మకాలు.. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా వాటిని మాత్రం వదిలిపెట్టరు. ఎంత పైకి చదువుకున్నట్లు, నమ్మకాలను నమ్మునట్లు కనిపించినా.. కొన్ని సమయాల్లో మాత్రం వాటిని నమ్మక తప్పదు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ నమ్మకాలే సినిమాలకు ఆయుధాలు. ఏంటి అర్ధం కాలేదా.. సరే డిటైల్డ్ గా మాట్లాడుకుందాం.
Animal:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ గా కనిపిస్తున్నాడు.
Pawan Kalyan Vs Prabhas: అభిమానం అనేది మహా చెడ్డది. ఒకరిపై మనస్ఫూర్తిగా ఒకసారి అభిమానం పెంచుకొంటే.. అది చచ్చేవరకు పోదు. ఇది మనిషి నైజం. కానీ, అభిమానం హద్దు మీరితే..వచ్చే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి.
Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
Chalaki Chanti: జబర్దస్త్ లో యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకున్న నటుడు చలాకీ చంటి. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. ఎదురు ఉన్నది ఎవరు..? ఎంతవారు అనేది అస్సులు పట్టించుకోడు. అయినా అతడంటే అందరికి ఇష్టమే.
Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. తన ఆశలన్నీ తాజాగా నటించిన సినిమాపైనే పెట్టుకున్నాడు. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు.
Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు..