Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. సుమ లేని స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు.
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు.
Ram Gopal Varma:వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఏం చేసినా వివాదమే. సినిమాలు, రాజకీయాలల్లో వర్మ వేలు పెట్టడం సర్వ సాధారణమే. ఆయనకు నచ్చని విషయం ఏదైనా ఉన్నా..
Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ మరియు నటుడు టపోరి సత్య కన్నుమూశారు.గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
విశ్వ నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. నటిగా, సింగర్ గా రెండు పక్కలా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఎంజాయ్.. కొన్నేళ్ల క్రితం శృతి జీవితంలో లేదు.
Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సునీతను వివాహం చేసుకున్నాకా ఆయన కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇక తాజాగా రామ్ వీరపనేనికి బెదిరింపు కాల్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం ఉందా..? లేదా..? అనే క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు. ఒక్కోసారి వీరి మధ్య బంధాలు చూస్తే అస్సలు గొడవలు లేవు అనిపిస్తూ ఉంటుంది..
Akkineni Nagarjuna: రెండేళ్ల తరువాత అఖిల్ నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీ కీలక పాత్రలో నటించింది.
Akhil Akkineni:అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.