Brahmaji: టాలీవుడ్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని తెరమీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చూపిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు.
Shanvi Srivastava: లవ్లీ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరునే తెచ్చుకుంది హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వచ్చాయి కానీ, అమ్మడికి విజయాలు దక్కలేదు.. అందుకే కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది.
Anushka: హీరోయిన్స్ అన్నాకా.. మార్పులు సాధారణమే. అందులోనూ పెళ్లి తరువాత మారడం మరింత సాధారణమే. కానీ, స్వీటీ అనుష్క మాత్రం సినిమా కోసం బరువు పెరిగి, అలాగే ఉండిపోయింది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్..
Silk Smitha: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు.
Boyapati Srinu: భద్ర సినిమాతో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు బోయపాటి శ్రీను. మాస్.. కాదు కాదు .. హీరోలను ఊర మాస్ గా చూపించడంలో బోయపాటి తరువాతనే ఎవరైనా.. లెజెండ్, అఖండ, సరైనోడు, వినయ విధేయ రామ.. ఇలా స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసిన ఘనత బోయపాటిదే అని చెప్పాలి.
Sonia Singh: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు హీరోలు అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరోలుగా మారతారు అనేది ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడున్న స్టార్లు అందరు.. ఈ రేంజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
AjithKumar: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో తలా అజిత్, ఆయన భార్య షాలిని టాప్ 10 లో ఉంటారు. అజిత్ ను ప్రేమించి పెళ్లాడింది షాలిని. వీరి ప్రేమకథ కూడా ఒక సినిమాకు తక్కువేం కాదు. అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమర్కలమ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు.
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. ప్రేమించిన రణబీర్ ను వివాహమాడి.. ఒక పాపకు తల్లిగా కూడా మారింది. ఇక పెళ్లి అయిన తరువాత కూడా ముద్దుగుమ్మ సినిమాల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు.
Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.