Aishwarya Rai Bachchan: సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు పెటాకులు అవుతాయో చెప్పడం చాలా కష్టం. నిత్యం కలిసి మీడియా ముందుకు కనిపించే జంట.. కొన్నిరోజులు సింగిల్ గా కనిపిస్తే.. వారి మధ్య విబేధాలు ఉన్నట్టు ఉన్నాయి అని గాసిప్స్ పుట్టించేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో బాలీవుడ్ అడోరబుల్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్..
Acharya: ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కథ నచ్చితేనే తప్ప థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. సూపర్ కాంబో అయినా కూడా ప్రేక్షకులు కొంచెం కూడా కనికరించడం లేదు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Jyotika: రా.. రా.. సరసకు రారా అంటూ చారడేసి కళ్ళతో భయపెట్టినా.. ఓ.. వాలుకళ్ల వయ్యారి.. తేనెకళ్ల సింగారి అంటూ వయ్యారాలు పోయినా.. జ్యోతికక చెల్లుతుంది. కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యో.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడింది.
Amala Akkineni: అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ప్లాప్ ల లిస్టులోకి చేరిపోయింది. రెండేళ్లు ఎంతో కష్టపడి చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
Rajinikanth: నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు.
Akhil Akkineni: టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒక కుటుంబం.. అక్కినేని కుటుంబం. ఇండస్ట్రీనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లెగెసీ ని కాపాడుతూ వస్తున్న వారసుడు అక్కినేని నాగార్జున.
Prabhudeva: ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నాయా అన్నట్టు ప్రభుదేవా చేసే డ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళలు మెచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు.
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఈ మధ్యే ఒక అభిమాని ఆమెకు గుడి కూడా కట్టించాడు. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు నిరాశే మిగిలింది.