Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం బుల్లితెరను షేక్ చేస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Salman Khan: ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముందు ముందు అయినా సల్లు భాయ్ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే .. ఆయన వయస్సు 57. ఇంకో మూడేళ్ళలో 60 కు చేరుకుంటాడు.
Choreographer Chaitanya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధలకు సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే చూసాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిండు ప్రాణాన్ని బలిఇస్తున్నారు.
Gayathri Rao: ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగతున్న నిఖిల్ కు మొదటి హిట్ అంటే హ్యాపీ డేస్ అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా తమన్నా, వరుణ్ సందేశ్ స్టార్లుగా గుర్తింపు పొందారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంజినీర్ విద్యార్థుల భవితను మార్చేసింది.
Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు.
Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు.
Sri Sri: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు తెలుగు సాహితీవనంలో ఈ నాటికీ విస్తరిస్తూనే ఉన్న వటవృక్షం. శ్రీశ్రీ ప్రభావంతో కలం పట్టి సాహితీహలం దున్నిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ శ్రీశ్రీ సాహిత్యం యువకవులు, నవకవులపై ప్రభావం చూపుతూనే ఉంది.
Allari Naresh: నాంది సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నరేష్ గా మారాడు. ఇక ఆ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాలో నటించాడు.
ఒకప్పుడు ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల పేర్లు చెప్పమంటే.. టక్కున ఒక పది పేర్లు చెప్పుకొచ్చేస్తాం. కానీ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు అంటే ఒక్క పేరు కూడా గుర్తుకు రావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.