Home
Tollywood News
Tollywood News News
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
Mrunal Thakur: టాలీవుడ్లో పద్ధతిగా కనిపిస్తూ సంప్రదాయ పాత్రలతో మెప్పించడం, అటు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలతో అలరించడం.. ఇలా రెండు పరిశ్రమలనూ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోయింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఈ బ్యూటీ, గత తొమ్మిది నెలలుగా ఒక్క కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అకస్మాత్తుగా ఎందుకు సైలెంట్ అయింది?… -
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన గొప్ప మనసు చాటుకుంది. తెరపై క్యూట్ లుక్స్‌తో, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మెప్పించే ఈ బ్యూటీ.. నిజ జీవితంలోనూ తాను ఎంత మంచిదో మరోసారి నిరూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘జయమ్మ’ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పటికే రిలీజైన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. అయితే,… -
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో… -
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
Anupama: ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకునే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వివాహం, కుటుంబ బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణులను ప్రశ్నిస్తూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వివాహంపై స్పందిస్తూ.. "పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, పిల్లల్ని కనండి అని నరేశ్ గారు గతంలో చెప్పారు కదా, మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో అదే అంటుంది. నిజానికి నాకు… -
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల… -
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
Haindava Teaser: ఆధ్యాత్మికత, నమ్మకం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ల కలబోతతో రూపొందే మిస్టరీ థ్రిల్లర్లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లూధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ ప్రాజెక్ట్ ‘హైందవ’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. రంగపురం దేవాలయంలో విగ్రహాల అదృశ్యం, వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. టీజర్ ప్రారంభమే రంగపురం ఆలయంలోని… -
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.… -
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
Radha Krishna: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలం పాటుసినీ వేడుకలకు, మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఒక సినీ వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘డోంట్ స్లీప్’ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి రాధాకృష్ణ కుమార్ ముఖ్య… -
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
Tollywood: టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన అతి తక్కువ టైంలోనే మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. పండుగ రేసులో నిలిచిన ప్రతి భారీ చిత్రాన్ని తమ ఖాతాలోనే వేసుకుంటూ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ నైజాం ఏరియాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దసరా బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలన్నీ ఒకే సంస్థ ద్వారా విడుదలవుతుండటం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి… -
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
Varanasi: ప్రపంచ సినిమా బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రికార్డులకే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గండికొట్టారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా, కేవలం గ్లింప్స్‌తోనే ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచే సరికొత్త చరిత్ర లిఖించారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన IMAX అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘అవతార్’ పేరిట ఉన్న ఆల్‌టైమ్ నంబర్ 1 రికార్డును రాజమౌళి ‘వారణాసి’ తిరగరాసింది. విజువల్ వండర్స్‌కు పెట్టింది పేరైన జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్:…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!