Home
Tollywood News
Tollywood News News
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్లో పండగ వాతావరణం మొదలైంది.… -
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
Legendary Singer Biopic: భారతీయ సినీ సంగీతంలో తరాలు మారినా చెక్కుచెదరని మధుర స్వరం గాన కోకిల పి.సుశీలమ్మ సొంతం. వేలాది పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ దిగ్గజ గాయని జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోందంటూ సినీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పేర్లు చూస్తుంటే ఇది నిజమేనా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ వార్తలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రధాన… -
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికరంగా మారింది. చరణ్ తన 17వ చిత్రం (#RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, #RC17 సినిమా లాంచ్, పూజా కార్యక్రమాలు రేపు అత్యంత ఘనంగా… -
Tollywood : మన టాలీవుడ్ ‘పాన్ ఇండియా’ హీరోలు ఎంత సేఫ్?
నిన్న ముంబైలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చినా, ఈ సంఘటన సినీ పరిశ్రమలో భద్రతపై అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న మన టాలీవుడ్ స్టార్ హీరోల భద్రత విషయంలో ఇప్పుడు తీవ్రమైన చర్చ సాగుతోంది. ఒకప్పుడు మన హీరోల ప్రమోషన్స్, ఈవెంట్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు… -
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ప్రేమాయణం ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కింది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలుగా ఈ జంట నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి’ ఈ వీకెండ్లోనే థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో తెగ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ జంట.. తాజాగా తమ సీక్రెట్ పెళ్లి ప్రపోజల్ వెనుక జరిగిన అసలు కథను బయటపెట్టి అభిమానులకు పెద్ద… -
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
Cult Trailer: సినిమా అంటే వినోదం.. థ్రిల్ ఉండాలి, అవసరమైన చోట యాక్షన్ కూడా ఉండాల్సిందే. కానీ ఇటీవల టాలీవుడ్లో యాక్షన్ పేరుతో హద్దులు దాటిపోతున్న రక్తపాతం చూస్తుంటే వెండితెరపై ఏం చూపిస్తున్నారనే ఆందోళన కలగక మానదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’ ట్రైలర్ విడుదలయ్యాక ఇప్పుడు సరిగ్గా ఇదే చర్చ మొదలైంది. భారతదేశంలోనే తొలి ‘R’ రేటెడ్ సినిమా అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ… -
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్డమ్ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి… -
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
Anupama Parameswaran: పెళ్లిళ్లు, పిల్లల పెంపకంపై ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్స్టాప్ పెట్టారు. ‘క్రేజీ కళ్యాణం’ సక్సెస్ మీట్ వేదికగా ఆమె మాట్లాడుతూ, తన మాటలను కొందరు సగం కట్ చేసి తప్పుగా వైరల్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి వద్దని తాను ఎక్కడా అనలేదని, తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. గతంలో సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో “పెళ్లి కాకపోయినా… -
Kona Venkat: షూటింగ్కు ముందే నెట్ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
Kona Venkat: చిన్న సినిమాలు తీయడం ఒక ఎత్తయితే.. వాటిని థియేటర్ల దాకా తెచ్చి, ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడం నేటి రోజుల్లో నిర్మాతలకు పెద్ద సాహసమే. అయితే షూటింగ్ మొదలుపెట్టకముందే గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కు సినిమాను అమ్మేసి సెట్స్ పైకి వెళ్లడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా అలాంటి అరుదైన ఫీట్తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది ‘హైకూ’ చిత్రం. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్పై… -
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్పై…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!