Home
Tollywood News
Tollywood News News
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
Toxic: టాక్సిక్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా, గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి వీడియోలో రొమాన్స్ లేదంటే వైలెన్స్ హద్దులు దాటాల్సిందే. యష్ బర్త్ డే పిక్‌లో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులు ఊపేసింది. యష్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్‌కు సింబాలిక్‌గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీజర్లో చెట్లు కట్ చేసే మిషన్‌తో పీకలు కోయడం, బండరాయితో తల… -
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
వెంకటేష్.వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సుడా సుడా ఇడ్లీ అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమాలో మురుగన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. “కె ర్యాంప్” వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది.… -
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
2026 టాలీవుడ్‌కి ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది చాలామంది స్టార్స్ కంబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా, ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టుగా రికార్డుల మోత మోగించారు. ఇక… -
Jayaho Janardhana: ఆయా షేర్ సింగర్ నుంచి మరో సాంగ్ వచ్చింది విన్నారా!
పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో 30ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా… -
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!
సందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా సందీప్ రెడ్డి దీపికనే ఎంచుకున్నారని ఆమె టాలెంట్ మీద నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సుమారు ఏడాదిన్నర పాటు వారు కథ గురించి… -
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’… -
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం… -
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్… ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెట్లో చాలా పక్కాగా, రాజీ పడకుండా పనిచేస్తారని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా… -
Suman: డెబ్యూ డైరెక్టర్‌కి ‘నో కాంప్రమైజ్’ మైండ్‌సెట్ ఉండాలి
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో… -
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల ఖరారుకు సంబంధించి జారీ చేసిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ జీవో అమలు వల్ల తలెత్తే పరిణామాలపై స్పష్టతనిస్తూ, ఎలాంటి తుది నిర్ణయాలు లేదా మార్పులు…
తాజావార్తలు
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!