Home
Tollywood News
Tollywood News News
-
Jailer 2: టాలీవుడ్ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
Jailer 2: సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మార్కెట్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి సీక్వెల్గా ‘జైలర్ 2’ రెడీ అవుతోంది. మొదటి భాగాన్ని మించిన రేంజ్లో సీక్వెల్ను నిలబెట్టేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ పక్కా ప్లాన్తో ఇతర భాషా పరిశ్రమల నుంచి భారీ తారాగణాన్ని రంగంలోకి దించుతున్నారు. అయితే ఈ క్రమంలో సౌత్లోనే అతిపెద్ద మార్కెట్… -
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Kannada Actresses: భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తున్నామని మురిసిపోవడమే తప్ప, ఆ ప్రాజెక్టులు తమ కెరీర్కు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో కన్నడ బ్యూటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకుని స్టార్ లీగ్లోకి చేరాలని ఆశపడుతున్న శాండల్వుడ్ భామలకు ‘వాయిదాల పర్వం’ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. అసలు ఆ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో మేకర్స్కే స్పష్టత లేకపోవడంతో, కీలక సమయంలో వీరి కెరీర్ గ్రాఫ్ తీవ్ర ఒడిదొడుకుల్లో పడింది. తాజాగా ఈ జాబితాలోకి మరో… -
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
Karthik Subbaraj : తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. సొంతంగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతుంటే ఆ గురువుకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసిన రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండటంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుహాస్, సంజన కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైడ్ & సిల్క్’ టైటిల్ లాంచ్… -
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు… -
Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్గా మారబోతోంది. హైదరాబాద్లోని హైటెక్స్లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన… -
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నరేష్ ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. “ఇది కొంచెం రిస్క్ కావచ్చు.. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. మీకు… -
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్పై సడెన్ ట్విస్ట్!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా… -
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
Mamitha Baiju: ‘హను-మాన్’ సృష్టించిన ప్రభంజనం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ పాన్-ఇండియా విజువల్ వండర్లో కనిపించబోయే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
విజయ్ దేవరకొండ ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మూమెంట్ వస్తుందని ట్రోలర్సే ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోను అన్ని రకాలుగా డీఫేమ్ చేస్తూ పోస్టులు పెడతారు. ఇది కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. రౌడీ హీరోపై ట్రోలర్స్ రెచ్చిపోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ 16న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ పాల్గొన్నాడు. “మీరే ఎందుకు ట్రోల్ అవుతున్నారు?” అని అడిగితే గట్టిగా…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!